Am I Not Your Mother – My Dear?

I got a dream in the early morning of May 8th (#Mother's day) which set me into pensive mood. The person who came in my dream was a beautiful woman clad in a saree, but with a very sad face and teary eyes. No don't get me wrong, it was not my own MOM or … Continue reading Am I Not Your Mother – My Dear?

Advertisements

ఈ ఆషాడములో ఆకాశములో వచ్చే పండగల వెల్లువ!!!

ప్రజ్వలించే భానుడి భగ భగల నుండి ఉపశమనము కలిగించేందుకు వరుణ దేవుడు పరుగున వచ్చే మాసం ఆషాడమే. చిరు జల్లులు, కారు మబ్బులతో, చల్లని గాలులతో అలరించేది కూడా ఆషాడమే. తోలి పండుగ అయినా వినాయక చవితితో ముందు ఉంది పండగల కాలము అని గుర్తుకు తెచ్చేది కూడా ఆషాడమే. కానీ ఈ సారి, ఆషాడము మన భూమి మీదే కాకుండా ఆకాశములో కూడా పండగల వెల్లువ తెస్తోంది. అవి ఏమిటో తెలుసుకుందామా? 1 ) సూర్య గ్రహణము: అంతరిక్ష వీక్షకులకు … Continue reading ఈ ఆషాడములో ఆకాశములో వచ్చే పండగల వెల్లువ!!!

ప్లాస్టిక్ నది గురించి విన్నారా ?

ఇంత వరకు నదులు అంటే మనకి నీటిని ఇచ్చే జీవనధారులు అని మాత్రమే విన్నాము, చూసాము. వాటి గొప్పతనము గురించి ఎందరో కవులు పాటలు పద్యాలూ రాసారు, అవి చిన్నప్పటి నుంచి చదువుకున్నాము. నదులు ఎండిపోవటంతో ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో, ఎన్ని పంటలు మాడిపోయాయో న్యూస్ పేపర్లో చదివాము, టి.వి.లో చూసాము. కానీ ఎంత మందికి తెలుసు, మన భారతదేశము లో  ఒక్క నది మొత్తము ప్లాస్టిక్ తో నిండి పోయింది అని. ఈ వారము … Continue reading ప్లాస్టిక్ నది గురించి విన్నారా ?